IRCTC Ayodhya-Kashi Yatra : డిసెంబర్లో తెలంగాణ, ఏపీ నుంచి ఐఆర్సీటీసీ అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర
భారతదేశం, నవంబర్ 24 -- IRCTC Ayodhya-Kashi Punya Kshetra Yatra With Baidyanath Dham Yatra : తెలుగు రాష్ట్రాల మీద నుంచి కాశీ యాత్రకు వెళ్లాలి అనుకునేవారికి ఐఆర్సీటీసీ మిడిల్ క్లాస్ బడ్జెట్లో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఐఆర్సీటీసీ అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ పేరుతో టూర్ రన్ చేస్తోంది. డిసెంబర్ 5వ తేదీన ప్రయాణం మెుదలవుతుంది. పూరి, కోణార్క్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్, బైద్యనాథ్ దర్శించుకోవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం రైల్వే స్టేషన్ల నుంచి టూర్ ఉంటుంది. 10 రోజులు, 9 రాత్రులు వెళ్తారు.
మెుదటి రోజు డిసెంబర్ 5వ తేదీన బయల్దేరుతారు. రెండో రోజు డిసెంబర్ 6వ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.