IRCTC Araku Tour : ఐఆర్సీటీసీ అరకు టూర్ ప్యాకేజీ - ఒక్క రోజులోనే చూసి రావొచ్చు..! వివరాలు
భారతదేశం, జూన్ 8 -- IRCTC Araku tour Package : అరకు ట్రిప్ ప్లాన్ ఉందా..? జలపాతాలు, కొండ కోనలు, చల్లని వాతావరణం, కాఫీ తోటలతో మురిపించే అరకు లోయ అందాలను అస్వాదించేందుకు ఐఆర్సీటీసీ టూరిజం అద్భుతమైన వన్ డే రైల్ కమ్ రోడ్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
'విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ' (Visakhapatnam - Araku Rail Cum Road Package) పేరుతో నడుస్తున్న ఈ టూర్ ప్యాకేజీని విశాఖ నుంచి ఆపరేట్ చేస్తారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేవలం ఒక్క రోజులోనే అరకు లోయలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చూసి రావచ్చు. పర్యాటకులు తమకు నచ్చిన ఏ రోజైనా ఈ అద్భుత యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.
హోటళ్లలో లగేజీ మోసే పోర్టేజ్ ఛార్జీలు, టిప్స్, మినరల్ వాటర్, లాండ్రీ, టెలిఫోన్ ఛార్జీలు వంటి వ్యక్తిగత ఖర్చులు పర్యాటకులే భరించాలి. పర్యాటక ప్రాంతాల్లో కెమెరా లేదా వీడియో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.