భారతదేశం, మార్చి 10 -- అందమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన అరకును చూడాలనుకుంటున్నారా..? మీకోసం విశాఖపట్నం నుంచి ఓ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. 3 రోజుల పాటు ఉండే ఈ టూర్ ప్యాకేజీని. 'విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ' పేరుతో ఆపరేట్ చేస్తున్నారు.
IRCTC టూరిజం వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 15 మార్చి, 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి. ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.
విశాఖ - అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.20,035, డబుల్ అక్యుపెన్సీకి రూ. 10,860,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 8450గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. 5 నుంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.