భారతదేశం, మార్చి 3 -- వేసవి వచ్చేసింది. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.! అయితే ఈ వేసవి టైమ్ లో అండమాన్ దీవుల్లో సేద తీరి రావాలనుకునేవారి కోసం IRCTC టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈనెల 30వ తేదీన జర్నీ ఉంటుంది. హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ. 6 రోజులు ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పలు టూరిస్ట్ చూసి రావొచ్చు. ఫ్లైట్‌లో వెళ్తారు. ఆరు రోజులు, ఐదు రాత్రులు వెళ్లి రావొచ్చు. పోర్ట్ బ్లెయిర్(శ్రీవిజయపురం), హవ్‌లాక్, నెయిలీ చుట్టేసి రావొచ్చు. అయితే ముందస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 'అమెజింగ్ అండమాన్ EX హైదరాబాద్' పేరుతో టూర్ ప్యాకేజీ పేరుతో అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్ - అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.65,8...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.