భారతదేశం, ఏప్రిల్ 14 -- Abhishek Bachchan On Not Buying IPL Team: క్రీడలంటే బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌కు ప్రాణం. కేవలం గ్యాలరీలో కూర్చుని కేకలు వేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో జట్టు విజయాల కోసం శ్రమించే యజమానిగా ఆయనకు గుర్తింపు ఉంది. జైపూర్ పింక్ పాంథర్స్ (కబడ్డీ), చెన్నైయిన్ ఎఫ్‌సీ (ఫుట్‌బాల్) జట్లతో ఆయన సాధించిన విజయాలే దీనికి నిదర్శనం.
అయితే, ఇంతటి క్రీడాభిమాని ఐపీఎల్ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదనే సందేహం అందరిలోనూ ఉండేది. దీనిపై తాజాగా ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో తాను ఐపీఎల్ టీమ్‌ను ఎందుకు కొనుగోలు చేయలేదో అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ ప్రారంభమైన సమయంలో తన ఆర్థిక పరిస్థితి జట్టును కొనుగోలు చేసే స్థాయిలో లేదని అభిషేక్ బచ్చన్ నిజాయితీగా ఒప్పుకున్నారు. "నిజం చెప్పాలంటే, ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు అది చాలా ఖరీదైన వ్యవహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.