IPL SRH Team 2026 : SRH జట్టులోకి జూనియర్ స్టెయిన్ వచ్చేశాడు - ఈ స్టార్ బౌలర్ తో ప్రత్యర్థులకు ఇక దబిడి దిబిడే..!
భారతదేశం, ఏప్రిల్ 18 -- ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. తాజాగా జట్టులోని కీలక బౌలర్ డేవిడ్ పేన్ చీలమండ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. దీంతో సన్ రెజర్స్ హైదరాబాద్ కీలక ప్రకటన చేసింది. అతని స్థానాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ పేసర్ గెరాల్డ్ కొయిట్జీతో భర్తీ చేయాలని నిర్ణయించింది. అతడిని జట్టులోకి తీసుకున్నట్లు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం శనివారం ప్రకటించింది.
డేవిడ్ పేన్ నిష్క్రమణతో ఎస్‌ఆర్‌హెచ్ డెత్ ఓవర్ల బౌలింగ్‌పై కొంత ఆందోళన నెలకొన్న తరుణంలో.. గెరాల్డ్ కొయిట్జీని ఎస్ఆర్ హెచ్ రూ. 2 కోట్లకు ఒప్పందం చేసుకుంది. దీంతో బౌలింగ్ విభాగం పటిష్టం కానుంది.
కొయిట్జీ తన వేగవంతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఉన్న బౌలర్. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.