IPL Qualifier 1 RCB vs GT : గుజరాత్‌పై భారీ విజయం - వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు
భారతదేశం, మే 27 -- IPL Qualifier 1 RCB vs GT : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 సీజన్లో మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ కేవలం 33 బంతుల్లోనే 9 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 93 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది.
ఆర్సీబీ బ్యాటర్లు స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.