IPL 2026 RR vs MI : అర్చర్ ఆల్‌రౌండ్ షో.... ముంబైపై సూపర్ విక్టరీ..! ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్
భారతదేశం, మే 24 -- IPL 2026 RR vs MI : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. వాంఖెడే స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన కీలక పోరులో జోఫ్రా ఆర్చర్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరవడంతో ముంబై ఇండియన్స్ (MI) పై రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో పట్టికలో పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు) ను వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుని ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఫలితంగా బుధవారం ముల్లాన్‌పూర్‌లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో రాజస్థాన్ రాయల్స్ తలపడటం ఖరారైంది. మరోవైపు ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను 9వ స్థానంతో (4 విజయాలు, 10 ఓటములు) నిరాశాజనకంగా ముగించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.