IPL 2026 RR vs LSG : వైభవ్ సూర్యవంశీ విధ్వంసం - లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..!
భారతదేశం, మే 20 -- IPL Rajasthan Royals vs Lucknow Super Giants 2026 : జైపూర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ సమరంలో రాజస్థాన్ రాయల్స్ (RR) సూపర్ విక్టరీ కొట్టింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని రాజస్థాన్ సునాయాసంగా ఛేదించింది. సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ బాధ్యతాయుత బ్యాటింగ్ తోడవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.
221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే జైస్వాల్ వరుసగా మూడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.