IPL 2026 RCB: ఐపీఎల్ 2026 విజేత ఆర్‌సీబీ- రెండోసారి కప్ కొట్టిన బెంగళూరు- ఒంటి నొప్పులతోనే కోహ్లీ ఊరమాస్ బ్యాటింగ్!
భారతదేశం, మే 31 -- IPL 2026 Winner RCB: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త ఇతిహాసాన్ని లిఖించింది. ఆదివారం (మే 31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 రసవత్తర ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి బెంగళూరు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
కోట్లాది మంది అభిమానుల కలలను నిజం చేస్తూ 'కింగ్' విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీని విజేతగా నిలిపాడు. తీవ్రమైన ఒంటి నొప్పులు (క్రాంప్స్) వేధిస్తున్నా లెక్కచేయకుండా కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ తుది పోరులో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు యువ బౌలర్ రసిఖ్ దార్ సంచలన బౌలింగ్‌తో గుజరాత్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. రసిఖ్ మూడు వికెట్లు పడగొట్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.