భారతదేశం, మే 9 -- IPL 2026 KKR Playoffs Scenario : ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి చూస్తే, ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. ఏప్రిల్ మధ్య నాటికి ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో లభించిన ఆ ఒక్క పాయింట్ మాత్రమే అప్పట్లో కేకేఆర్ ఖాతాలో ఉంది. కానీ.. క్రికెట్లో ఒక విజయం ఇచ్చే ఆత్మవిశ్వాసం జట్టు రూపురేఖలనే మారుస్తుందని కేకేఆర్ నిరూపిస్తోంది. అజింక్య రహానే నాయకత్వంలోని ఈ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేసి.. ఇప్పుడు రేసులోకి వచ్చింది.
శుక్రవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.