IPL 2026 Final GT vs RCB: ఆర్సీబీ బౌలర్ల ఊచకోత.. తక్కువ స్కోరుకే గుజరాత్ టైటాన్స్ పరిమితం- భువీకి పర్పుల్ క్యాప్!
భారతదేశం, మే 31 -- IPL 2026 Final GT vs RCB Highlights: ఐపీఎల్ 2026 మహాసంగ్రామం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ సీజన్ అంతటా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో తలపడుతున్నాయి.
కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్‌ను చక్కగా వాడుకున్న బెంగళూరు బౌలర్లు.. గుజరాత్ బ్యాటర్లను ఆది నుంచే ఉక్కిరిబిక్కిరి చేశారు. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్‌ను దారుణంగా ఓడించిన ఆర్సీబీ, అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించింది. పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేసి గుజరాత్ టైటాన్స్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితం చేసింది.
గుజరాత్ టైటాన్స్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.