భారతదేశం, మే 31 -- IPL 2026 Final GT vs RCB Highlights: ఐపీఎల్ 2026 మహాసంగ్రామం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ సీజన్ అంతటా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో తలపడుతున్నాయి.

కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్‌ను చక్కగా వాడుకున్న బెంగళూరు బౌలర్లు.. గుజరాత్ బ్యాటర్లను ఆది నుంచే ఉక్కిరిబిక్కిరి చేశారు. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్‌ను దారుణంగా ఓడించిన ఆర్సీబీ, అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించింది. పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేసి గుజరాత్ టైటాన్స్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితం చేసింది.

గుజరాత్ టైటాన్స్...