IPL: 35 కోట్ల ఆటగాడికి 1.1 కోట్ల జీతం- 31 రెట్ల ప్రదర్శన- 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మార్కెట్ విలువ!
భారతదేశం, మే 30 -- Vaibhav Sooryavanshi IPL Market Value Analysis: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 2025 సీజన్ ఒక పీడకల. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానం, ఒక దశలో వరుస ఓటములు, కెప్టెన్ సంజూ శాంసన్‌కు గాయం.. ఇలా అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. కానీ, 2026 సీజన్ మాత్రం ఆ జట్టుకు సరికొత్త ఊపు తెచ్చింది.
మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించడం, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడం.. ఇలా రాజస్థాన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి, క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర బ్యాటింగ్‌కు (214 పరుగులు) గట్టి పోటీ ఇచ్చి టోర్నమెంట్లో మూడో స్థానంలో నిలిచింది.
రాజస్థాన్ జట్టు ఈ స్థాయికి చేరడం వెనుక ఒకే ఒక్క 15 ఏళ్ల కుర్రాడి అసాధారణ పోరాటం దాగుంది. అతడే బిహార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.