భారతదేశం, అక్టోబర్ 6 -- Indraja About Anakapalli Theaters And OTT Watch In Thank You Meet: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం 'అనకాపల్లి'. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట హీరోహీరోయిన్లుగా.. తారక్ పొన్నప్ప విలన్‌గా నటించారు.

ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన అనకాపల్లి సినిమాకు కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించిన అనకాపల్లి సినిమా అక్టోబర్ 2న విడుదలై అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది.

ఈ క్రమంలో మంగళవారం (అక్టోబర్ 6) నాడు అనకాపల్లి థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, సీనియర్ హీరోయిన్ ఇంద్రజ, లగడపాటి శ్రీధర్ ఇంట్రెస్టింగ్ కామెంట...