Indiramma Housing Towers : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేశారా..? డిపాజిట్ సొమ్ము రీఫండ్ షురూ, ఈలోపు దరఖాస్తు చేసుకోండి!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Indiramma Housing Scheme Towers : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్లు టవర్స్' పథకంలో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ప్రజలకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ పథకంలో భాగంగా దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ - EMD) సొమ్మును తిరిగి చెల్లించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో ఇండ్ల కేటాయింపు కోసం ప్రభుత్వం గతంలో డిమాండ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా ప్రజల నుంచి భారీ ఎత్తున దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరి నుంచి ధరావతు కింద రూ.10,000 వసూలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవా కేంద్రాల ద్వారా ఈ దరఖాస్తు ప్రక్రియను చేపట్టడంతో పాటు. ఈఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.