Indiramma Family Insurance : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ బీమా స్కీమ్.. ఇదిగో గైడ్లైన్స్
భారతదేశం, నవంబర్ 23 -- రాష్ట్రంలోని పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Kutumba Jeevitha Bima Scheme) అమలు చేస్తోంది. ఈ పథకం విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రణాళికా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడే నిరుపేద కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల స్థాయిలో నెల రోజుల పాటు ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ పథకంలో లబ్ధిదారుడిగా నమోదు కావడానికి ప్రభుత్వం స్పష్టమైన వయోపరిమితిని నిర్దేశించింది. అయితే రేషన్ కార్డు లేనివారికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.