Indian Oil Water Bottles : పెట్రోల్ బంకుల్లో ఇండియన్ ఆయిల్ వాటర్ బాటిల్స్ వచ్చేస్తున్నాయ్!
భారతదేశం, సెప్టెంబర్ 29 -- దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ చమురు సంస్థ IndianOil (IOCL) వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇంధన విక్రయాలకే పరిమితం కాకుండా నాన్ ఫ్యూయల్(ఇంధనేతర) రాబడిని పెంచుకోవడంలో భాగంగా సొంత బ్రాండ్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను(బాటిల్ వాటర్) మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న 43000కు పైగా పెట్రోల్ బంకుల నెట్వర్క్ ద్వారా ఈ తాగునీటి బాటిళ్లను అందుబాటులోకి తేవాలని సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ ఆయిల్ మల్టీ-ఇయర్ అగ్రిగేటర్ రాబడి భాగస్వామ్య నమూనాను ప్రతిపాదిస్తోంది.
డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ పై పూర్తి యాజమాన్యం, ప్రైసింగ్ నియంత్రణ ఇండియన్ ఆయిల్ వద్దే ఉంటుంది. ఎంపిక చేసిన అగ్రిగేటర్లు ప్లాంట్ల తయారీ, క్వాలిటీ అస్యూరెన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.