Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ఆమె ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
భారతదేశం, జూలై 27 -- Indian Idol Season 16 Winner Jyotirmayee Nayak: సంగీత ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఇండియన్ ఐడల్ 16' రియాలిటీ షో విజేతను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ ప్రకటించింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ గ్రాండ్ ఫినాలేలో ఒడిశాకు చెందిన ప్రముఖ గాయని జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడింది.
ఒడిశా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన జ్యోతిర్మయి, ఇండియన్ ఐడల్ వేదికపైకి రాకముందు ఒక ప్రత్యేకమైన సామాజిక సేవలో నిమగ్నమైంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న బాధితులకు 'మ్యూజిక్ థెరపీ' ద్వారా ఉపశమనం కలిగిస్తూ వారి ముఖాల్లో ఆనందం నింపేది. ఆ అనుభవంతోనే జాతీయ స్థాయి వేదికపై అడుగుపెట్టి, తన అద్భుత స్వరంతో కోట్లాది మంది సంగీతాభిమానులను మురిపించింది జ్యోతిర్మయి.
ఫినాలే రేసులో అన్షికా చోంకర్, మన్రాజ్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.