Indian 3: భారతీయుడు మళ్లీ వస్తున్నాడు- ఇండియన్ 3 పోస్టర్ రిలీజ్- సేనాపతి తండ్రి వీరశేఖరన్ బలరామ్ కథతో!
భారతదేశం, అక్టోబర్ 8 -- Indian 3 Announcement Kamal Haasan Shankar: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనాలకు వేదికైన 'ఇండియన్' (తెలుగులో 'భారతీయుడు') ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం 'ఇండియన్ 3' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక తీపి కబురు అందించారు.
ఇండియన్ 3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా ప్రారంభమైనట్లు తాజాగా లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ చూపించిన నటన, అవినీతిపై ఆయన చేసిన పోరాటం 1996లో వచ్చిన 'భారతీయుడు' చిత్రంతో దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసింది.
తన సొంత కుమారుడు చంద్రు అవినీతికి పాల్పడితే నిష్పాక్షికంగా శిక్షించే తండ్రిగా కమల్ విశ్వరూపం ప్రదర్శించారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం 'ఇండియన్ 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.