భారతదేశం, ఆగస్టు 15 -- ఉదయం 6 గంటల 30 నిమిషాలకు డీడీలో లైవ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

డిజిటల్ మాధ్యమాలలో ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పలు అధికారిక ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి:

Press Information Bureau (PIB) అధికారిక యూట్యూబ్ ఛానెల్, X (Twitter) ఖాతా ద్వారా లైవ్ వీక్షించవచ్చు.

ప్రధాని కార్యాలయ అధికారిక Prime Minister's Office YouTube Channel లో కూడా ప్రత్యక్ష ప్రసారం లభిస్తుంది.

ప్రసార భారతికి చెందిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ WAVES ద్వారా కూడా ఈ వేడుకలను ఆన్‌లైన్‌లో చూడవచ్చు.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం హిందుస్థాన్ టైమ్స్ తెలుగు లైవ్ పేజీని సైతం ఫాలో అవ్వొచ్చు.

దూరదర్శన్ నెట్‌వర్క్ ద్వారా ఈ స్వాతంత్య్ర ద...