IND vs ENG : కోహ్లీ ఈజ్ బ్యాక్- రోహిత్, బుమ్రా కూడా! ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ అయినా గెలిచేనా?
భారతదేశం, జూలై 14 -- ఐర్లాండ్ చేతిలో ఘోర భంగపాటు, ఇంగ్లాండ్ చేతిలో పరాజయం అనంతరం టీమిండియా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొన్ని రోజుల క్రితం టీ20 సిరీస్‌లో ఓటమి అనంతరం టీమిండియా.. శుభ్‌మాన్ గిల్ సారథ్యంలో, ఇంగ్లాండ్‌తో నేడు తన వన్డే సిరీస్‌ని ప్రారంభించనుంది. లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలు చేరడంతో పేపర్ మీద మన జట్టు బలంగా ఉంది. మరీ ముఖ్యంగా అందరి చూపు ఇప్పుడు బుమ్రాపై ఉండనుంది. 2023 వరల్డ్ కప్ అనంతరం అతను ఆడుతున్న తొలి వన్డే మ్యాచ్ ఇదే! ఇక ఇటీవలి కాలంలో టెస్టులు, టీ20ల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఈ వన్డే సిరీస్ విజయం అత్యంత కీలకంగా మారింది. ఎలాగైనా ఆధిపత్యం చాటి విమర్శకులకు సమాధానం చెప్పాలని గంభీర్ వ్యూహాలు రచిస్తున్నాడు.
3 మ్యాచుల సిరీస్‌లో భా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.