Imran Khan: ఇంట్లో ఆడోళ్లు లేరని నా కూతురిని దూరం పెడుతున్నారు, గుండెను పిండేస్తోంది: యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ఆవేదన
భారతదేశం, మే 17 -- Imran Khan Single Father Struggles: భార్యాభర్తలు విడిపోయినప్పుడు పిల్లల బాధ్యతను ఇద్దరూ పంచుకోవడం (కో-పేరెంటింగ్) ఈ రోజుల్లో ఎక్కువైంది. అయితే, ఒక ఒంటరి తండ్రిగా (సింగిల్ ఫాదర్) సమాజంలో ఎలాంటి వింత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ మనసు విప్పి మాట్లాడారు.
మాజీ భార్య అవంతికా మాలిక్‌తో విడిపోయిన తర్వాత కూతురు ఇమారా బాధ్యతలను చూసుకుంటున్న ఇమ్రాన్ ఖాన్ ఒక తండ్రిగా తాను పడుతున్న మానసిక సంఘర్షణను బయటపెట్టారు. బాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ పరిణీతి చోప్రా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీ టాక్ షో 'మామ్ టాక్స్' (Mom Talks)లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తన కూతురు వారంలో మూడు నుంచి నాలుగు రోజులు తనతోనే ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో కూతురు తన స్నేహితురాళ్లను ఇంటికి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.