Impure: సమంత మా ఇంటి బంగారం స్ఫూర్తితో ఇంప్యూర్- చెల్లి పెళ్లి డబ్బుతో సినిమా: నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
భారతదేశం, అక్టోబర్ 1 -- Producer Varahi Mallipamula About Impure: 'ఇంప్యూర్' చిత్రంతో ఇండస్ట్రీలోకి నిర్మాతగా, నటిగా, రచయిత్రిగా అరంగేట్రం చేస్తున్న తెలుగు అమ్మాయి వారాహి మల్లిపాముల. కాకినాడలో పుట్టిన వారాహి అమెరికాలోని పెన్సిల్వేనియాలో పెరిగారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు.
పెన్ స్టేట్ నుంచి ఇంజనీరింగ్, జర్నలిజంలో డబుల్ మేజర్ పూర్తి చేశారు వారాహి మల్లిపాముల. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, లండన్ వంటి నగరాల్లో జీవనోపాధి కోసం ఆమె టెక్ రంగంలో పనిచేశారు. కానీ తన సినిమా కలలను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. అందుకే ఆరు సంవత్సరాల క్రితం, పగలు ఉద్యోగం చేస్తూ, రాత్రులు, వీకెండ్స్‌లో స్క్రిప్ట్ రాస్తూ ఉండేవారు.
సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసిన నిశాంతి ఎవాని 'ఇంప్యూర్'తో దర్శకురాలిగా పరిచయం అవుతున్నార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.