IMD Winter Outlook : ఈ సంవత్సరం చలి తీవ్రత తక్కువే.. వాతావరణ శాఖ అప్డేట్
భారతదేశం, అక్టోబర్ 1 -- తెలంగాణలో 2026 నైరుతి రుతుపవనాల సీజన్ సాధారణం కంటే 18 శాతం తక్కువ వర్షపాతంతో ముగిసింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో లోటు తీవ్రత పెరిగింది. గతంలోని అనేక ఎల్ నినో సంవత్సరాలతో పోలిస్తే ఈ లోటు తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత పంపిణీలో అసమానతలు కనిపించాయి.
జూన్ నుండి సెప్టెంబర్ వరకు తెలంగాణలో 615.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ స్థాయి అయిన 740.6 మి.మీ కంటే 125.1 మి.మీ తక్కువ. రుతుపవనాల ప్రారంభంలో స్వల్ప లోటు ఉన్నప్పటికీ, జూలైలో పరిస్థితి దాదాపు సాధారణ స్థితికి చేరుకుంది. అయితే ఆగస్టులో వర్షపాతం గణనీయంగా తగ్గడం, సెప్టెంబర్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురవడంతో మొత్తం సీజన్ లోటు పెరిగింది.
2026 సీజన్ విషయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లోటు అనేది ఏకరీతిగా కొనసాగలేదు. జూలైలో పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఆగస్టు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.