IMD Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ - అక్టోబర్ 2 నుంచి మళ్లీ వర్షాలు..! హెచ్చరికలు జారీ
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Telangana Weather Updates : రాష్ట్రంలో మళ్లీ వాతావరణం మారనుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా.. అక్టోబర్ 2వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి. రేపు కూడా ఇదే మాదిరి పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
వర్షాల తీవ్రతను బట్టి ప్రజలు, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. కుండపోత లేదా భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉంది. దీంతో నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. తడి మరియు జారే రోడ్ల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని. ఈదురుగాలుల వల్ల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.