IMD Weather Updates : ఈనెల 13నాటికి అల్పపీడనం...ఆపై వాయుగుండంగా మార్పు, మళ్లీ వర్షాలు పడే ఛాన్స్..!
భారతదేశం, అక్టోబర్ 2 -- వాతావరణంలో మళ్లీ మార్పులు చేసుకునే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో రాబోయే రోజుల్లో వరుసగా ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో మళ్లీ వర్షాలు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక సమాచారాన్ని వెల్లడించింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన బులెటిన్ లోని వివరాల ప్రకారం.. అక్టోబర్ 12వ తేదీ నాటికి ఉత్తర అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం తీవ్రమై, అక్టోబర్ 13 నాటికి అండమాన్ సముద్ర ప్రాంతంలోనే ఒక అల్పపీడనంగా మారేందుకు అనుకూల వాతావరణం ఉంది.
ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా పయనించే అవకాశముంది. "ఈ వ్యవస్థ అక్టోబర్ 15వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తీవ్ర రూపం దాల్చి వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.