భారతదేశం, ఏప్రిల్ 24 -- తెలంగాణకు, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. రాబోయే 2 - 3 గంటల్లో హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(ఏప్రిల్ 25) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈనెల 26వ తేదీన పొడి వాతావరణం ఉండే అవకాశం ఉండగా.....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.