IMD Rain Alert : తెలంగాణకు బిగ్ అలర్ట్ - మరోసారి భారీ వర్షాలు..! వాతావరణశాఖ అంచనాలివే
భారతదేశం, సెప్టెంబర్ 16 -- తెలంగాణలో రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అధికారిక బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 17 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులకు ఎటువంటి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయలేదు.
ఇక ఈ నెల 17వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే.. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
ఇక సెప్టెంబర్ 19వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.