IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, తెలంగాణ వాతావరణం ఇలా
భారతదేశం, ఆగస్టు 23 -- పశ్చిమ బెంగాల్ - బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం తీవ్రమైంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 నుండి 48 గంటల్లో తూర్పు, మధ్య భారతదేశ తీర ప్రాంతాల్లో వాతావరణం గణనీయంగా మారనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, ఈ తీవ్ర అల్పపీడనం కారణంగా సముద్ర మట్టం, తీర ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉంది. వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇవి గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వరకు వీచవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.