IMD October Weather : ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల వర్షపాతం తక్కువ.. అధిక ఉష్ణోగ్రతలు
భారతదేశం, అక్టోబర్ 1 -- భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన నెలవారీ అంచనాల ప్రకారం.. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్టోబర్ నెలలో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ అంచనాల ప్రకారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీని ప్రాబబిలిటీ 33.5 శాతం నుండి 55 శాతం మధ్య ఉండవచ్చు.
అదే సమయంలో ఈ ఏడాది అక్టోబర్లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్ నినో పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తూర్పు-మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.