భారతదేశం, ఏప్రిల్ 4 -- Illu Illalu Pillalu Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో వేదవతిని చూస్తే తన తల్లిని చూసినట్లు ఉంటుందని ఇంటికి వచ్చిన వేదవతి అమ్మ అంటుంది. ఈ చివరి రోజుల్లో దీంతో కలిసి ఉందామని వచ్చాను. కానీ, ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇది ఆ ఇంటి గడప తొక్కదని, రామరాజు ఓ కోరిక కోరుతాను. తీరుస్తావా. ఒక్క వారం రోజులు వేదవతిని మా ఇంటికి పంపిస్తావా అని ఆమె అడుగుతుంది.
వేదవతి ఇప్పుడెందుకు అమ్మ అని అంటుంది. ధీరజ్, ప్రేమ, నర్మద వెళ్లిరమ్మని అంటారు. రామరాజు కూడా ఒప్పుకుంటాడు. బట్టలు సర్దుకో అని వేదవతి తల్లి చెబుతుంది. అలా తల్లితోపాటు పుట్టింటికి వేదవతి వెళ్తుంది. రామరాజును బాగా చూసుకోమని చెబుతుంది వేదవతి. తర్వాత గుడిలో శ్రీవల్లిని ప్రేమ, నర్మద కలుస్తారు. ఎందుకు పిలిచావో చెప్పమని నర్మదా అంటుంది. నా బండారం మీరు బయటపెట్టారు, మీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.