Illu Illalu Pillalu September 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అమూల్య ముందు విశ్వ డ్యాన్స్- ప్రేమకు అదృష్ట దేవతలా ముగ్ధ
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో అమూల్యకు వీడియో కాల్ చేసిన విశ్వ సినిమాకు టికెట్లు తీయమంటావా అని అడుగుతాడు. దాంతో విశ్వను తెగ తిడుతుంది అమూల్య. మీ అన్నయ్య, నా చెల్లిని కలిపేందుకు ఐడియా వచ్చింది. అది చెప్పడానికే రమ్మంటున్నాను అని విశ్వ అంటాడు.
అది బయట కూడా చెప్పొచ్చని అమూల్య అంటే.. మరో కారణం కూడా ఉంది. మీ కాలేజ్లో ఫెస్ట్ ఉంది. అందులో నువ్వు స్పెషల్ అట్రాక్షన్ అవ్వాలంటే పార్టిస్పేట్ చేయాలి. ఈ సినిమాలో కొరియోగ్రఫీ చాలా బాగుందట. అది చూసి డ్యాన్స్ నేర్చుకోవచ్చు ఎలా ఉంది ఐడియా అని విశ్వక్ అంటాడు.
నీ మొహంలా ఉందని తిడుతుంది అమూల్య. నేను బార్న్ డ్యాన్సర్ని అని అమూల్య ముందు డ్యాన్స్ చేసి చూపిస్తాడజు. అది చూసి అమూల్య నవ్వుతుంది. పక్కన ఉన్న కుర్చీ కాలుకు తగలడంతో విశ్వ అరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.