Illu Illalu Pillalu September 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- 2 రోజుల్లో ధీరజ్ ప్రేమ పెళ్లి- రామరాజు భద్రావతి ఒప్పందం
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ధీరజ్ మరోసారి పరువు పోయేలా చేస్తే వాడి జీవితంలోకి ప్రేమ వెళ్లను అని ప్రేమ ఇచ్చిన మాటను గుర్తు చేస్తుంది భద్రావతి. కేసు వాపసు తీసుకుని రాజీ పడాలంటే నువ్వు ఇచ్చిన మాట ఉందిగా అంటుంది.
మరోవైపు మనల్నే లోపల వేస్తానంటున్నారు. ఎందుకు ఇదంతా అని వల్లి అంటుంది. నీ బొంద. అందరిని అరెస్ట్ చేసేంత పెద్ద స్టేషనా అది అని వేదవతి అంటుంది. సర్ది చెప్పాల్సిన మీరే కోప్పడితే ఎలా. మావయ్య గారు మీరు అలా కోపంగా కొట్టేయడమేనా అని నర్మద అంటుంది. నా కోడలికి పెళ్లిచూపులు అనేసరికి ఆవేశం తట్టుకోలేకపోయాను. ఈరోజు ఏదోటి తేల్చేద్దాం. ఎలాగైనా ప్రేమ మనింటికి రావాలి అని రామరాజు అంటాడు.
సరే ప్రేమను మనింటికి తీసుకెళ్దాం. ఇప్పుడు అయితే కేసు వాపసు తీసుకుందాం అంటుంది నర్మద. ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.