Illu Illalu Pillalu September 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లి సీక్రెట్ సిమ్ కార్డ్- ప్రేమ, మామను కొట్టిన ధీరజ్
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో కారుపై ధీమా అని రాసి మా అనే పేరు చెరిపేస్తాడు ధీరజ్. అది చూసి ప్రేమ తిడుతుంది. ధీరజ్, ప్రేమ గొడవపడతారు. అంతలో రామరాజు వస్తాడు. ప్రేమ కంగారు పడుతుంది. ధీరజ్ కారు వాష్ చేసుకుంటాడు. అప్పుడే సాగర్ ఫోజ్ కొడుతూ వస్తాడు.
దారిలో ఈ నాస్టీ బకెట్ ఏంట్రా అని తన్ని సాగరే పడిపోతుంటాడు. ధీరజ్ పట్టుకుంటాడు. జీవితంలో కూడా ఇలాగే సరిగా నడవకుంటే బొక్కబోర్లా పడతారని రామరాజు అంటాడు. ఎలా నడవాలో తెలుసు అని సాగర్ వెళ్లిపోతాడు. ప్రేమను చూసి ఒకవేళ నా భార్యే అలిగి పుట్టింటికి వెళ్లిపోయింటే ఈపాటికి తీసుకొచ్చేవాన్ని. కానీ, నువ్వు మాత్రం చేతకానీ చవటలా చేతులు కట్టుకుని ఉన్నావని రామరాజు అంటాడు.
ఇంట్లో ఉన్న భార్యతో మాట్లాడడు కానీ పుట్టింటికి వెళ్లి తీసుకొచ్చుకుంటా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.