Illu Illalu Pillalu October 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ఫస్ట్ నైట్ రోజు ప్రేమకు ధీరజ్ షాక్- వల్లితో చందు రొమాన్స్
భారతదేశం, అక్టోబర్ 3 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ పెళ్లి చేస్తానని భద్రావతితో చేసిన ఛాలెంజ్ నాన్న గెలిచాడంటూ చందు బాగా తాగుతాడు. పెళ్లి అయిందన్న ఆనందంలో నువ్వు కూడా తాగురా అని ధీరజ్‌ను అంటాడు సాగర్.
వద్దని ధీరజ్ అంటే.. ఏరా నీ పెళ్లామంటే భయమారా అని సాగర్ అంటాడు. ఇంతలో నర్మద వస్తుంది. నర్మదను చూస్తాడు ధీరజ్. నా సంగతి సరే గానీ వదినకు నువ్వు భయపడకుండా చూసుకో అంటాడు ధీరజ్. రేయ్ నేను పులిరా. షేర్ బబ్బర్ షేర్. నాతో మీ వదిన భయపడుతూ మాట్లాడుతుందని సాగర్ గొప్పలు పోతాడు. అదే విషయం పక్కకు తిరిగి చెప్పు అని ధీరజ్ అంటాడు.
నర్మదను చూసి షాక్ అవుతాడు సాగర్. ఆయా షేర్ అని తిరుపతి అంటాడు. ముందు సాగర్‌ను, తర్వాత తిరుపతిని, ధీరజ్‌ను, చందును అందరిని తిడుతుంది నర్మద. సాగర్ వెళ్లిపోతాడు. నా పెళ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.