Illu Illalu Pillalu October 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ఇద్దరు కొడుకుల 50 లక్షల భారం- సుకన్య ఐడియాకు రామరాజు ఓకే
భారతదేశం, అక్టోబర్ 24 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో వేలం పాటలో 12 లక్షల ట్రావెల్ ఏజెన్సీని రూ. 30 లక్షలకు పాడినట్లు ధీరజ్ తిడుతుంది. తన నగలు అమ్మి ఆ డబ్బులు కడతానంటుంది ప్రేమ. అవి నగలు కాదు నాగుపాములు. ఇంకోసారి మీ అత్త పెళ్లాం నగలు అమ్ముకున్నాడని ఊరంతా ఫ్లెక్సీలు వేయిస్తుందని ధీరజ్ అంటాడు.
ఇంతలో రామరాజు, చందు వస్తారు. వేలంపాట గురించి చెబితే ప్రేమకే రామరాజు సపోర్ట్ చేస్తాడు. ధీరజ్ డబ్బు గురించి ఇబ్బంది పడుతున్నాడని వేదవతి చెబితే నేను లేనా. సర్దుబాటు చేయలేనా అని రామరాజు అంటాడు. బయట ఎక్కడైనా చూసుకుంటానని వద్దంటాడు ధీరజ్. ఇంతలో సాగర్‌కి డబ్బు ఇచ్చిన సేటు ఇంటికి వస్తాడు.
నెల నెల ఇంట్రెస్ట్ కడుతున్నాగా ఎందుకొచ్చారని సాగర్ అడుగుతాడు. 4, 5 నెలల నుంచి వడ్డీ మాత్రమే కడుతున్నావ్. అసలు కట్టట్లేద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.