భారతదేశం, అక్టోబర్ 16 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లోకి తనను రానిస్తేనే కేసు వాపసు తీసుకుంటానని శ్రీవల్లి అంటుంది. మా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి నా కూతురుని కాపురానికి తీసుకెళ్లండి. అంతకుమించి మీకు వేరే ఆప్షన్ లేదని భాగ్యం అంటుంది. మామగారి నమస్కారం తీసుకో రా అని ఇడ్లీ బాబాయ్ అంటే.. ధీరజ్ చితకబాదుతాడు.

వీడియో తీయమని ఇడ్లీ బాబాయ్ అంటాడు. వల్లి తీస్తుంది. ధీరజ్, ప్రేమ కోప్పడితే నర్మద ఆపుతుంది. కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇంకేమైనా చేస్తే కేసు కాంప్లికేట్ అవుతుందని నర్మద అంటుంది. నర్మద ప్లాన్ వర్కౌట్ కాకుండా రివర్స్ అయ్యేసరికి ముగ్గురు వెళ్లిపోతారు. భయపడ్డారని నవ్వుకుంటారు భాగ్యం ఫ్యామిలీ. మరోవైపు పోలీస్ స్టేషన్‌కి తిరుపతి, సుకన్య భోజనం తీసుకెళ్తారు.

భోజనం వద్దని అంటారు. తినకుంటే...