Illu Illalu Pillalu October 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లితో తెగదెంపులు, భాగ్యం శాపాలు-అసమర్థ తండ్రిగా రామరాజు
భారతదేశం, అక్టోబర్ 10 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో నీ గురించి తెలిసి కూడా మా కొంపను కూల్చుకోలేం. మా పిల్లల జీవితాలను పణంగా పెట్టలేం. నోరు మూసుకుని బయటకు నడు అని కోప్పడుతుంది వేదవతి. నర్మద, ప్రేమతో మీ విషయంలో నేను చేసింది తప్పే నన్ను క్షమించండి. మీరైనా మావయ్యకు చెప్పండి అని ప్రాధేయపడుతుంది శ్రీవల్లి.
నిన్ను తోడబుట్టిదానిలాగా చూశాం కాబట్టే ఇంతకుముందు ఏది మావయ్యకు చెప్పలేదు. కానీ నువ్వు మా మంచితనాన్ని చేతకానీతనంగా చూశావ్ అని నర్మద అంటుంది. అబద్ధాలతో పెళ్లి చేసుకున్నాకా ఇకనైనా మారమని చెప్పాం. కొత్త వల్లిని చూస్తారని చెప్పి చివరికి నా కాపురానికే ఎసరు పెట్టావ్ అని తిడుతుంది ప్రేమ. ధీరజ్, సాగర్ను కూడా వేడుకుంటుంది.
ఎవరు వినరు. ఇంకా డ్రామాలు ఆడతావేంటే అని కోపంగా అన్న కామాక్షి తల్లితో గెంటే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.