Illu Illalu Pillalu October 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ప్రేమ మాస్ డ్యాన్స్- పగతో బందీగా భద్రావతి- భాగ్యం ప్లాన్
భారతదేశం, అక్టోబర్ 1 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో దేవుడుకి ధీరజ్, ప్రేమను దండం పెట్టుకోమ్మని వేదవతి చెబుతుంది. దీని మొండితనం పోవాలని మొక్కుకో అని వేదవతి అంటుంది. నాకు కాదు నీ కొడుక్కి పనికిమాలిన కోపం తగ్గించుకోమ్మని ప్రేమ చెబుతుంది.
ధీరజ్, ప్రేమ వాదించుకుంటారు. వేదవతి ఆపుతుంది. నోరు తగ్గించుకోవాలే అని ప్రేమకు వేదవతి చెబితే.. రామరాజు సెటైర్ వేస్తాడు. రామరాజు, వేదవతి సెటైర్లు వేసుకుంటారు. రేపు అయ్యేలా ఉందని శారదాంబ వెళ్తానంటే.. వేదవతి ఆపుతుంది. ప్రేమ ఇంటిదీపం వెలిగిస్తుంది. తర్వాత చీర పైకి ఎగ్గట్టి నట్టింట్లో అత్తయ్య నేను ఇంటికి తిరిగి వచ్చానని అరుస్తుంది.
డ్యాన్స్ చేస్తుంది. నర్మదతో కలిసి చేస్తుంది. తర్వాత ధీరజ్, ప్రేమ డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత రామరాజు ఇంటిల్లిపాది సంతోషంతో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.