Illu Illalu Pillalu November 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ధీరజ్‌ను కాపాడిన రామరాజు, ప్రేమ- ముఖ్య అతిథిగా భద్రావతి
భారతదేశం, నవంబర్ 7 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో వల్లిని ఇంటికి తీసుకురావడంలో తప్పు లేదు. అలా అని ఇప్పుడే తీసుకురాను. విడాకులకు కూడా ఒప్పుకోను. వల్లి పెద్దగా చదువుకోలేదు. తల్లి చెప్పినట్టు వింది. పెద్దోడు కూడా ఆవేశంలో విడాకులు పంపాడు. కానీ, వాడిలా మనం కూడా ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు అని రామరాజు అంటాడు.
ఇన్ని రోజులు వల్లితో కాపురం చేశాడంటే వాడికి కచ్చితంగా ప్రేమ ఉండే ఉంటుంది. కానీ, వాడి కోపం బయటకు రానివ్వట్లేదు. మనం కొత్తలో వచ్చినప్పుడు మనం ఎన్నిసార్లు కోప్పడలేదు. గొడవ పడలేదు. అదే భార్యాభర్తల ప్రేమ, బంధం అని రామరాజు చెబుతాడు. మీరు మాటలతో అందరి మనసులు మార్చేస్తారు. పైగా పెద్ద కోడలు అంటే ప్రేమ ఎక్కువేగా. సరే పెద్దోడు రాగానే మెల్లిగా మనసు మారుద్దామని వేదవతి అంటుంది.
అసలు పెద్దోడు ఎవరి మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.