Illu Illalu Pillalu November 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- వల్లికి అన్నం తినిపించిన రామరాజు - రౌడీని కట్టేసిన ధీరజ్
భారతదేశం, నవంబర్ 28 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో నర్మద వీడియో కాల్ మాట్లాడుతుంది. కేసు వాయిదా గురించి టెన్షన్ లేదని, దాని తర్వాత చందు బావ ఎలా రియాక్షన్ ఎలా ఉంటుందో, ఎలాంటి రచ్చ చేస్తాడో అని భయంగా ఉందని అంటుంది.
అది మేము చూసుకుంటామని రామరాజు అంటాడు. మరుసటి రోజు ఉదయం కోర్టుకు చందు వెళ్తాడు. లాయర్‌ను కలుస్తాడు. వాళ్ల సైడ్ నుంచి మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశారు. ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడిందని లాయర్ చెబుతాడు. అలా ఎలా చేస్తారు. వాళ్లదంతా డ్రామాల బ్యాచ్. ఇదంతా నాటకం అని చందు కోపంగా అంటాడు.
ఇలాంటి కేసులో తొందరపడితే పని జరగదు అని లాయర్ అంటాడు. దొంగ సర్టిఫికెట్లు పెట్టి వాయిదా తీసుకుని తప్పించుకుంటుందా. విడాకులపై సంతకం ఎందుకు పెట్టదో నేను చూస్తాను అని ఆవేశంగా బయలుదేరుతాడు చందు. మరోవై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.