Illu Illalu Pillalu November 20 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- రాత్రిపూట అంజలి ఇంట్లో చందు- నర్మద హై లెవెల్ జాబ్ పరీక్ష
భారతదేశం, నవంబర్ 20 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో సాగర్‌పై నీళ్లు పోసి లంచగొండిగా ఉంటే అవసరం లేదని రామరాజు అంటాడు. ఏదో తెలియక చేసినదానికి నువ్వు కూడా అలా అంటావేంటీ నాన్న అని చందు అంటాడు.
శభాష్‌రా పెద్దోడా. నీ తమ్ముడు పొరపాటున తప్పు చేశాడని క్షమించి ఇంట్లోకి పిలవాలి. సరే పిలుస్తానురా. మరి వల్లి కూడా తెలిసో తెలియకో తప్పు చేసింది క్షమించి ఇంట్లోకి పిలుస్తావా. లేదుకదా. నువ్వు కూడా వల్లిని ఇంట్లోకి తీసుకురా నేను వీడిని రమ్మంటాను అని రామరాజు ఫిట్టింగ్ పెడతాడు. అవసరం లేదు. అసలు ఈ మనిషి నాకు ఏం చేశాడు. నేను ఇలా అవడానికి కారణం ఈయనే అని సాగర్ అంటాడు.
నాకు సహాయం చేయడు కానీ నిందలు వేయడానికి మాత్రం ఉంటాడు. నేను ఇంట్లో ఉండను అని వెళ్లిపోతాడు సాగర్. ధీరజ్, చందు, తిరుపతి ఆపుతారు. కొడుకు తప్పుడుదారిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.