భారతదేశం, మే 12 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో ధీరజ్కు అసూయ, స్వార్థం ఉన్నాయని, అందుకే ఐదు లక్షలు కట్టి ఇంట్లోంచి వెళ్లమన్నాడంటే అన్నయ్య బాధకంటే ఎక్కువగా డబ్బులకే విలువ ఇచ్చాడనిగా అర్థం అని సాగర్ను రెచ్చగొడతాడు మామ ప్రసాద్ రావు.
రైస్ మిల్లు కోసం ఎంతో చేశావ్ ఎవరైనా గుర్తించారా. అందులో పని చేయకుండా పెద్దోడిలా బయట జాబ్ చేసి ఉంటే తక్కువలో తక్కువ రూ. 10 లక్షలు వెనుకేసుకునేవాడివి. ఇన్నేళ్లు మీ నాన్న అనుకున్నాను. ఇప్పుడు మీ తమ్ముడు కూడా శత్రువులా తయారయ్యాడు. ఈ డబ్బుల కోసం రేపు నిన్ను కొట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు. చరిత్రలో అన్నదమ్ముల మధ్య యుద్ధాలు కూడా డబ్బు కోసమే జరిగాయని మామ అంటాడు.
నువ్వు ఎదగడం మీ నాన్నే కాదు. మీ తమ్ముడు, అన్నయ్య కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు వేరే కాపురం పెట్టు. కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.