Illu Illalu Pillalu July 9 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- శ్రీవల్లికి ఘోర అవమానం- కాలుతో తోసిన అత్త- పగతో పెద్ద కోడలు
భారతదేశం, జూలై 9 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో నర్మదను క్షమించమని, తనతో మాట్లాడమని బతిమిలాడుకుంటుంది వేదవతి. చివరికి సారీనే అని చెబుతుంది. దాంతో నర్మద కరుగుతుంది. నా గడసరి అత్తతో మాట్లాడకుండా ఉండగలనా అని నర్మద అంటుంది.
నేను నీకు సారీ చెప్పినట్లు ఎవరికి చెప్పకని, అందరిముందు లోకువ అయిపోతానుగా అని వేదవతి అంటుంది. సరేనని చెప్పిన నర్మద ఇంట్లో చెప్పను కానీ ఊర్లో చెబుతానంటుంది. దాంతో ఇద్దరు నవ్వుకుంటారు. హగ్ చేసుకుంటారు. మరోవైపు చందు గదిలోకి వచ్చి చాప, దిండు తీసుకెళ్తాడు. ఇకనుంచి బయటే పడుకుంటానని చందు అంటాడు.
తన తప్పేం లేదని శ్రీవల్లి అంటుంది. ఒట్టేసి చెబుతున్నా అంటుంది. అనవసరపు ఒట్లు వేస్తే చంపేస్తా. మీ అమ్మ చెబితే నీకు తెలియదా. ఏది చెబితే అది ఆడతావా. నేను చూపించే ప్రేమ చూసైనా నిజం చెప్పాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.