Illu Illalu Pillalu July 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అమూల్యకు విశ్వ గాజులు- కేక్‌లో విష ప్రయోగం- మామపై ధీరజ్ డౌట్
భారతదేశం, జూలై 24 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో వేదవతి వంట గురించి గొప్పలు చెబుతుంది. నర్మద సెటైర్లు వేస్తుంది. మీ అత్తాకోడళ్లు చెవులు కొరుక్కుంటున్నారేంటని శారద అడుగుతుంది. హా మీ కూతురుకి వంటరాదని అని నర్మద అంటుంది.
అదేం లేదని వేదవతి కవర్ చేస్తుంది. వేదవతి చేసిన స్వీట్ ఇస్తుంది. బాగానే ఉందిలేవే అని శారద అంటుంది. దాంతో తల్లులు కూతుళ్లు అనే చిన్న విషయాలను గుర్తు చేస్తుంది వేదవతి. అదే విషయం నీకు వర్తిస్తుందని అమూల్య అంటుంది. దాంతో అంతా నవ్వుకుంటారు. అదంతా చూసిన ప్రేమ ఎమోషనల్ అవుతుంది.
చాలా ఆనందంగా ఉందని, ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని నర్మదతో అంటుంది ప్రేమ. అవునా, కొంచెం సేపు ఇంట్లో రణరంగం జరిగి మీ పుట్టింటికి వెళ్తావని శ్రీవల్లి అనుకుంటుంది. భద్రావతి నగలను చూస్తూ కామాక్షి అడిగితే.. వే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.