Illu Illalu Pillalu July 11 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- అమూల్య కాళ్లపై పడ్డ రేవతి- శ్రీవల్లి శపథం- కొట్టిన వేదవతి
భారతదేశం, జూలై 11 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో నేను ఏడవటం కాదు ఇకనుంచి ఆ ప్రేమ, నర్మదను గ్యాప్ లేకుండా ఏడిపిస్తాను. నా బావ అంటే నాకు ప్రాణం. అలాంటి బావ నన్ను అసహ్యించుకునేందుకు, నా కాపురం కూలేందుకు కారణమైనవాళ్లను వదులుతానా. నా జీవితంలో లేని సంతోషాన్ని వాళ్ల జీవితంలో ఉండనిస్తానా అని శ్రీవల్లి తల్లితో అంటుంది.
నన్ను నా బావను విడదీసినట్లే ప్రేమ, నర్మదకు వాళ్ల మొగుళ్లకు దూరం పెంచుతాను. కాపురం నిలువునా ముంచుతాను. ఇకనుంచి వాళ్ల మధ్య గొడవలు పెట్టడం తప్పా ఇంకో పని లేదు అని శ్రీవల్లి శపథం చేసినట్లుగా మాట్లాడుతుంది. మరోవైపు ఇంట్లో విశ్వపై కేసు విత్ డ్రా తీసుకోవడంపై అమూల్యను నిలదీస్తారు. ఎవరైనా బెదిరించారేమో అని నర్మద అంటుంది.
అదైనా చెప్పాలిగా. ఏం చెప్పకుండా ఉంటే ఎలా తెలుస్తుందని వేదవతి తిడుతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.