Illu Illalu Pillalu August 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- తిరుపతిని అవమానంచిన వేదవతి- వల్లి సైకో ఆనందం- విశ్వ ఐడియా!
భారతదేశం, ఆగస్టు 30 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో తిరుపతినే తనకు గోల్డ్ చైన్ ఇచ్చాడని సుకన్య చెబుతుంది. శ్రీవల్లిని తిడుతుంది వేదవతి. దాంతో శ్రీవల్లి ఏడుస్తుంది. ఆ చైన్ వెనుక ఎవరున్నారో తెలుస్తా. అప్పుడు చెబుతా. అంతవరకు ఈ విషయం ఎవరికైనా చెబితే నీకు మాములుగా ఉండదు అని వేదవతి కోపంగా వెళ్తుంది.
మరోవైపు అమూల్య ఛీ కొట్టిన విశ్వ లవ్ చేస్తున్నాడు చూడు అదిరా లవ్ అంటే అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. అక్కడికి అమూల్యతో విశ్వ వస్తాడు. అన్న వదినతో వచ్చాడని ఫ్రెండ్స్ అంటారు. దాంతో అమూల్య షాక్ అవుతుంది. రెస్టారెంట్ అంతా ఫుల్ అయి ఉంటుంది. దాంతో విశ్వ ఫ్రెండ్.. అంకుల్ మీ అమ్మాయి ఇక్కడే ఉంది. ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని ఊరికే కాల్ మాట్లిడినట్లు అంటాడు.
దాంతో అక్కడున్న వారంతా పారిపోతారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.