Illu Illalu Pillalu August 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- ప్రేమ గిఫ్ట్ తిరిగిచ్చిన ధీరజ్- విశ్వ మాటలకు అమూల్య ఫ్లాట్
భారతదేశం, ఆగస్టు 24 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ ఒక మెట్టు దిగింది కానీ ధీరజ్ బెట్టు చేస్తున్నాడని, ఇద్దరి బెట్టులను సెట్ చేసి కలిపేయాలని నర్మద అంటుంది. ఈ వేదవతి తలుచుకుంటే ఏమైనా చేస్తుందని గొప్పలు పోతుంది వేదవతి.
ఏం చేయకున్నా మీరు మాత్రం భలే క్రెడిట్ ఇచ్చుకుంటారండి అని నర్మద అంటుంది. దాంతో తల్లిని పంపించిన వేదవతి మా అమ్మ ముందు తుస్సున గాలి తీశావ్ కదే అని వేదవతి అంటుంది. మరుసటి రోజు ఉదయం బ్రష్ వేసుకుంటూ వచ్చిన ప్రేమ ధీరజ్ కోసం చూస్తుంది. ధీరజ్‌కు ఇచ్చిన ప్రేమ గిఫ్ట్ కనిపిస్తుంది. అది బయట పారేసుంది ఏంటని షాక్ అవుతుంది ప్రేమ.
ఈ ఆడాళ్లు పూజలని చెప్పి పనులన్నీ మనతోనే చేయిస్తార్రా. శ్రావణ మాసం అని చెప్పి సాయంత్రానికి కల్లా ఇల్లు క్లీన్ చేయాలని మీ అమ్మ, మా అక్క స్వీట్ వార్నింగ్ ఇచ్చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.