Illu Illalu Pillalu August 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు- దొరక్కుండా ఫోన్ పగలగొట్టిన వల్లి- బయటపడిన సాగర్ లంచం డబ్బు
భారతదేశం, ఆగస్టు 15 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో మీ నాన్న కూడా అందరిమందు నా పరువు తీసేవారు. అలా అని బంధాన్ని విడగొట్టుకోలేదు. ఆ అబ్బాయి తల్లి మాట కోసం ఎంతో చేశాడు. అతని త్యాగం కనబడట్లేదు కానీ ఆవేశంలో అన్న ఒక్క మాటను పట్టుకున్నావు అని ప్రేమకు తల్లి రేవతి నచ్చజెబుతుంది.
ఏ నీకోసం అంత చేసినవాడు ఒక్క మాట అంటే పడలేవా. అందులోనూ నువ్వు చేసిన ఘనకార్యం గురించేగా తను మాట్లాడింది. మరి తప్పులు నీవైపు పెట్టుకుని అతన్నెందుకే దోషిలా చూస్తున్నావ్. పెళ్లంటే ఎన్ని పెద్ద సమస్యలు వచ్చిన మరింత బలంగా చేసుకుని ముందుకు పోవడం అని రేవతి అంటుంది.
ఆ అబ్బాయి తప్పు లేకున్నా నీకోసం చాలా తగ్గాడు. క్షమాపణ చెప్పేందుకు తలవంచాడు. ఇంకా తలవంచేలా చేయకు. ఒక్కసారి అతని సహనం దెబ్బతిందంటే నువ్వు జీవితంలో అందుకోలేనంతంగా దూరమైప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.